E.G: రాజమండ్రికి చెందిన ఏడిద బాబి మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాదులో ప్రొడ్యూసర్ కొణిదెల సుస్మిత నియామక పత్రం అందించారు. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు ఈ స్థాయి గుర్తింపు అందించారని వెల్లడించారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.