ATP: బుక్కరాయసముద్రం మండలంలోని ఓ గ్రామంలో బాలికపై కన్నతండ్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంటర్ చదువుతున్న సదరు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి చేరుకోగా నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.