W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇటీవల స్వర్గస్తులైన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బొలిశెట్టి కలిసి పారమర్శించి, ఓదార్చారు. టీడీపీ నేత దాసరి అప్పన్న మావయ్య సూర్యనారాయణ, బీఎస్ఎన్ఎల్ యూనియన్ జిల్లా నాయకులు చింతా ప్రసాద్ భార్య సత్యవతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వీరి కుటుంబ సభ్యులను కూటమి నేతలతో కలిసి పారమర్శించి సానుభూతి తెలిపారు.