VZM: నేత్రదాన పక్ష ఉత్సవాలు సందర్భంగా నేత్రదానంపై అవగాహన చేపట్టారు. ఈ సందర్బంగా అవగాహనా పత్రాలు, ఫోన్ నెంబర్లతో కూడిన పోస్టర్లను చీపురుపల్లిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఇతర హాస్పిటల్ల దగ్గర ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ మెంబర్ బివి గోవిందరాజులు ఆధ్వర్యంలో నిర్వహించారు.