KRNL: జిల్లాలో థ్రిల్లర్ మూవీని తలపించే హత్య కేసు వెలుగుచూసింది. భర్త మృతితో మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న మహిళను ఆమె కుమారుడు(15) ప్రశ్నించడంతో, ప్రియుడితో కలిసి 2024 నవంబరులో బాలుడిని హత్య చేసింది. అనంతరం మిస్సింగ్ కేసు పెట్టి, పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయించింది. HC ఆదేశాలతో దర్యాప్తులో అసలు విషయం బయటపడగా, ఆమె నిన్న మృతి చెందింది.