కోనసీమ: ఆలమూరు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి ఆలయానికి శుక్రవారం జరిగిన హుండీ లెక్కింపు నిర్వహించారు. 72 రోజులకు గాను రూ.1,13,175 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో నరేంద్రకుమార్, ఆలయ పాలకమండలి ఛైర్మన్ బైరిశెట్టి రాంబాబు తెలిపారు. ఇందులో నోట్ల ద్వారా రూ. 96,310 వేలు, నాణెములు ద్వారా రూ.16,865 వేలు లభించాయని తెలిపారు.