AKP: రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన హయాంలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో అనేక కంపెనీలను సీఎం తీసుకువచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన అభివృద్ధే కనిపిస్తుందని అన్నారు.