SKLM: ఆమదాలవలస మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఐదు కుటుంబాలకు CMRF ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని బుధవారం ఎమ్మెల్యే సతీమణి కూన ప్రమీల బాధితులకు అందజేశారు. కర్రి లక్ష్మికి రూ.18,296, బొడ్డేపల్లి యోగేశ్వరికి రూ.2,07,187, బోడసింగి అప్పలనాయుడికి రూ.1,29,384, మగపు హేమలతకు రూ.25,560, యండ పుణ్యవతికి రూ.84,986 చొప్పున సహాయం అందింది.
Tags :