VZM: తమిళనాడు నుంచి బీహార్ వెళ్తున్న బారునీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సుమారు 20-25 ఏళ్ల యువకుడు కంటకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే సిబ్బంది గమనించి యువకుడిని విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9247585742 నంబరును సంప్రదించాలన్నారు.