ATP: జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌ను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో జరిగిన ఈ భేటీలో జిల్లా అభివృద్ధి, రెవెన్యూ అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగేలా అధికారులతో సమన్వయం చేసుకుంటామని ఎంపీ తెలిపారు.