VZM: చైన్ స్నాచింగ్ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని వంగర ఎస్సై షేక్ శంకర్ సూచించారు. గురువారం సాయంత్రం స్దానిక మడ్డువలస జంక్షన్ వద్ద వైన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లే సమయంలో బంగారు ఆభరణాలు బహిరంగంగా ధరించకుండా జాగ్రత్త వహించాలన్నారు.