సత్యసాయి: పుట్టపర్తి సూపర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న టీడీపీ నాయకుడు రవిని పార్టీ నేత సామకోటి ఆదినారాయణ శుక్రవారం పరామర్శించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఫోన్ ద్వారా రవి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఈ సందర్భంగా నాయకులు, వైద్యులకు సూచించారు.