E.G: గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం పేర్కొన్నారు. తప్పుడు వార్తలను నమ్మి ఒకేసారి ఎక్కువ బుకింగ్లు చేయవద్దని, అవసరమైనప్పుడే సిలిండర్లు తీసుకోవాలని కోరారు. వాట్సాప్, మిస్డ్ కాల్ లేదా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా ఇంటి నుండే సులభంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని సూచించారు.