KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలో పల్లె సమీపం శ్రీ నీలకంటేశ్వర స్వామి గుడి వద్ద సోమవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు,లారీ ఢీ ఢీకొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను హుటాహుటిన వైద్య చికిత్సల కోసం 108 వాహనంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.