VSP: విశాఖ నగరం ఆర్ముడ్ రిజర్వ్ మైదానంలో సీటీ పోలీస్ యూనిట్ టైలరింగ్ సెంటర్ను పోలీస్ కమిషనర్ శంఖబ్రత ప్రారంభించారు. ఇది గత కొన్ని ఏళ్ల నుంచి మరమత్తులకు గురై నిరుపయోగంగా ఉంది. దీనికి పూర్తిస్థాయిలో మరమత్తులు చేపట్టినట్లు కమిషనర్ పేర్కొన్నారు. యూనిట్ టైలర్స్ సూచించిన విధంగా కొత్త మోడల్ కుట్టుమిషన్లు, ఎయిర్ కండిషన్ సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.