ATP: గార్లదిన్నె మండల కేంద్రం గార్లదిన్నె డ్యాం రోడ్డులో రైల్వే గేట్‌ను శుక్రవారం నాలుగు గంటలపాటు బంద్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తాటిచెర్ల నుంచి కల్లూరు వరకు రైల్వే ట్రాక్ మరమ్మతు చేస్తున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తాత్కాలికంగా గేట్ మూసివేస్తున్నట్లు తెలిపారు.