శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్ శివ్వాల సూర్యనారాయణని కొత్తూరు వైస్ ఎంపీపీ లోతుగడ్డ తులసి వరప్రసాద్ సోమవారం కలిశారు. కొత్తూరు మండలం మెట్టూరు DCCB బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ బ్యాంక్ ఎంతో అవసరమని తెలిపారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించిన పేర్కొన్నారు.