VSP: జీవీఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి జూన్ 6 వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు జరగనున్నాయి. 8 నుంచి 16 ఏళ్ల విద్యార్థులు 486 కేంద్రాల్లో శిక్షణ పొందేందుకు, జీవీఎంసీ వెబ్సైట్ https://www 1800 4250 0009 .gvmc.gov.in టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. 41 క్రీడా విభాగాల్లో నిపుణుల ద్వారా శిక్షణ అందిస్తామన్నారు.