NLR: గొలగమూడి HPC గ్యాస్ పాయింట్‌ను సివిల్ సప్లై అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. లబ్ధిదారులు గ్యాస్ బుకింగ్, డెలివరీ విధానంపై ఆరా తీశారు. సివిల్ సప్లై అధికారి లీలారాణి మాట్లాడుతూ వాణిజ్య సంస్థలకు బ్లాక్ ద్వారా గ్యాస్ విక్రయాలు జరిపితే చర్యలు తప్పవన్నారు. గ్యాస్ గురించి వినియోగదారులు ఆందోళన చెందవద్దని కోరారు.