E.G: జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ ఎం. కిషోర్ కుమార్ కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని మంగళవారం ఆయన స్పష్టం చేశారు. ఏసీబీ డీఎస్పీ (94404 46160), సీఐలు (9440446161, 94404 46163, 83329 71041), టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.