PPM: పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతుల సమస్యలు తీరినట్లు అయిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పేర్కొన్నారు. పాస్‌బుక్‌లో ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా రైతుల భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.