CTR: సూపర్ GST- సూపర్ సేవింగ్‌పై పుంగనూరులో శనివారం అధికారులు విస్తృతంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వాహనాలు, సోలార్ ప్యానల్స్‌ను ప్రదర్శించారు. ఆ తర్వాత పట్టణంలో చేపట్టిన బైక్ ర్యాలీ ర్యాలీని విద్యుత్ శాఖ EE శ్రీనివాసమూర్తి, AD శ్రీనివాసులు, MVI సుప్రియ, GST అధికారి ఉదయ్ కుమార్ ప్రారంభించారు.