W.G: మాజీ సీఎం జగన్ రైతుల ద్రోహి అని మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. శనివారం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం శాఖకు సంబంధించిన డోర్స్, రిప్స్కు గ్రీజ్ పెట్టలేని దుస్థితిని గత ప్రభుత్వంలో చూశామన్నారు. ఇరిగేషన్ శాఖకు రూ.18 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతుందన్నారు.