BPT: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులోని పోలేరమ్మ గుడి వద్ద మాజీ కౌన్సిలర్ కీర్తి వెంకటరావు ఆధ్వర్యంలో బుధవారం మహానాడు పండుగ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దలూరి మాల కొండయ్య ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యకర్తలతో కలిసి మహానాడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్చువల్గా విక్షించారు.