TPT: పాకాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిన్న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 443 కేసు పరిష్కారమయ్యాయి. న్యాయమూర్తి పూర్ణిమా దేవి కక్షదారులతో మాట్లాడి కేసులను పరిష్కరించారు. సివిల్ 18 కేసులు, క్రిమినల్ 30 కేసులు, STC 395 కేసులకుగాను సుమారు రూ.1.19 కోట్లు రికవరీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో APP ప్రేమసాగర్, అడ్వకేట్లు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.