NTR: యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ విద్యార్థులు రాయాల్సిన వన్ టైం ఆపర్చునిటీ ఫస్ట్ ఇయర్ ఒకటో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూన్ 8 నుంచి 17 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 50, 75 మార్కులకు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడాలని కోరారు.