SKLM: జలుమూరు ప్రైమరీ మోడల్ స్కూల్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని హెచ్ఎం మాధవరావు, ఉపాధ్యాయుడు మెండ రామారావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ స్వయంగా ఫోన్లో తమ పాఠశాలను జిల్లాలో గత విద్య సంవత్సరంలో మొదటి స్థానం సాధించిందని తెలియజేశారని తెలిపారు.