SKLM: ఈనెల 31న బుధవారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు సంబంధించి జిల్లా ప్రజలు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఈమేరకు శనివారం ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదు, రాష్ డ్రైవింగ్, బైక్ రేస్‌లు చేయరాదన్నారు. 31న అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ప్రజలు ఎవరు రహదారిపై తిరగరాదని అన్నారు.