కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్మోహిని కేశవ, గోపాల స్వామి వారి దేవస్థానం క్షేత్రపాలకులు శ్రీ గోపాల స్వామి వారి ఆలయం రాజగోపురం నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమహేంద్రవరం అసిస్టెంట్ ఇంజనీర్ CH. కళ్యాణ్ పాల్గొని మార్కింగ్ ఇచ్చారు. ఆలయ ఛైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు. ఈవో ఉన్నారు.