CTR: పథకం ప్రకారం దుండగులు స్కూటీలో ఉంచిన రూ. లక్ష అపహరించుకుపోయిన ఘటన బంగారు పాళ్యంలో మంగళవారం చోటు చేసుకుంది. రాగిమానుపెంటకు చెందిన తేజ మంగళవారం బంగారుపాళ్యంలోని బ్యాంకు నుంచి రూ.లక్ష నగదు ఉపసంహరించి.. స్కూటీలో సీటు కింద ఉంచారు. స్థానికంగా ఓ మెడికల్ షాపు వద్దకు వెళ్ళారు. దుండగులు నగదు అపహరించి పరారైనట్లు సీసీ పుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. పోలీసులు కేసు నమోదుచేసారు.