NDL: నంద్యాల ఆటోనగర్ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి ఎన్ ఎండి ఫరూక్ నేడు తెలిపారు. ఆటోనగర్లో రోడ్లు,సెంట్రల్ లైటింగ్, తాగునీరు తదితర మౌలిక వసతుల కోసం రూ.10 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఆటోనగర్ అభివృద్ధికి టీడీపీకి లేక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఇతరులు జోక్యం చేసుకుంటే సహించబోమని హెచ్చరించారు.