NDL: ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల సర్కిల్లో సోమవారం టౌన్ SI శ్రీనివాస గౌడ్, పోలీస్ సిబ్బందితో కలిసి విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ.. ఆర్సీ, లైసెన్సు లేకుండా అలాగే తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ మద్యపానం కూడా నేరమేనని ఆయన తెలిపారు.