SKLM: నరసన్నపేట సీఐగా శ్రీనివాసరావు శనివారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. మన్యం జిల్లా నుండి నరసన్నపేటకు బదిలీపై తాను రావటం జరిగిందని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో పనిచేసిన సీఐ శ్రీనివాసరావు విశాఖపట్నం రేంజ్‌కు బదిలీ అయ్యారు.