NTR: MSME గ్రోత్ సమ్మిట్లో RTIH ద్వారా రూపొందించిన పలు పరికరాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. కృత్రిమ చెయ్యి, అంధులకు ఉపకరించే చిన్నపాటి గైడెన్స్ పరికరాలను RTIH ద్వారా అభివృద్ధి చేశామని IT శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వివరించారు. ఈ తరహాలో పని చేసే బెస్ట్ టెక్నాలజీని విజయవాడకు తీసుకొచ్చి, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు.