NDL: ఆళ్లగడ్డలో ఈ విద్యా సంవత్సరం తొలిసారిగా పాలిటెక్నిక్ ఎంట్రెన్స్(పాలీసెట్) ఎగ్జామినేషన్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ అనుమతులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే భూమా కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ PAలు రామ్మోహన్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.