KDP: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సైతం ప్రభుత్వం సులభతరం చేసింది. జనవరి నుంచి జూన్ వరకు అప్లై చేసుకున్న వారికి జులైలో కొత్త కార్డులు ఇచ్చింది. జూలై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరిలో కొత్త కార్డులు అందిస్తామని అధికారులు తెలిపారు. ఇక కొత్తగా పెళ్లైన దంపతులు సైతం రేషన్ కార్డు ఈజీగానే పొందొచ్చని వారు పేర్కొన్నారు.