SKLM: లావేరు మండలం సుభద్రాపురంలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఎమ్మెల్యే ఈశ్వరావు జెండా ఊపి ఈ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఈ పథకం ద్వారా దివ్యాంగ సోదర సోదరీమణులకు సహాయం చేయాలని భావించారని తెలిపారు. అలాగే, సహాయకులకు 50% టిక్కెట్ రాయితీ కల్పించారన్నారు.