ELR: వైసీపీ రాష్ట్ర కమిటీ వింగ్ కార్యదర్శిగా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన యెలిశెట్టి పాపారావు బాబ్జిని నియమిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాపారావు బాబ్జి సొసైటీ ఛైర్మన్గా, తదితర పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.