TPT: ఈనెల 4వ తేదీన పెరిమిడి పాండురంగస్వామి ఆలయం వద్ద 84వ సంవత్సర ఆనంద అగ్నిగుండం మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది మాసం చివరి నాడు నిర్వహించే ఈ వేడుకలను ఆదివారం సందర్భంగా బహుదాగా నిర్వహించనున్నారు. సోమవారం ధ్వజారోహణ, మంగళవారం కంకణ ధారణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.