VSP: ఈనెల 28వ తేదీన విశాఖ నగరం మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల మేయర్ గొల్లగాని హరి వెంకట్ కుమారిపై అవిశ్వాసం నెగ్గిన నేపథ్యంలో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యమైంది.