PLD: వినుకొండ పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కొండ చుట్టూ నిర్మిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి పనులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యం, పర్యాటకాభివృద్ధి దృష్ట్యా చేపట్టిన ఈ పనుల పురోగతి, నాణ్యతను ఆయన పరిశీలించారు.