VSP: ద్వారకానగర్ ప్రైవేట్ కాలేజీలో పశ్చిమబెంగాల్‌కి చెందిన రీతూ సాహు అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సీఎం మమతా బెనర్జీ కేసును సీబీఐకి అప్పగించగా, అధికారులు గురువారం KGHకు చేరుకున్నారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో కాలేజీ నుంచి ఎప్పుడెప్పుడు KGHకి తరలించారు? పోస్టుమార్టం రిపోర్టులు, తదితర వివరాలపై విచారణ చేపట్టారు.