KDP: వల్లూరు(మం) పుష్పగిరి సంతాన మల్లేశ్వర స్వామి ఆలయం ఎదుట ఒకే విగ్రహంలో వృషభం, నందికేశ్వరుని మానవ రూపాలు దర్శనమివ్వడం విశేషం. ఈ అరుదైన శిల్పాన్ని రచయిత బొమ్మిశెట్టి రమేష్ పరిశీలించి వివరాలు వెల్లడించారు. పశుత్వం నుంచి దైవత్వానికి మార్పును సూచించేలా నంది పాదాల మధ్య నందికేశ్వరుడు అర్ధపద్మాసనంలో ఉండటం ప్రత్యేకతగా పేర్కొన్నారు.