VZM: ప్రభుత్వం చురుకైన, డేటా ఆధారిత, పౌర కేంద్రీకృత పాలనను అందించడానికి కట్టుబడి ఉందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిపాలనను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కలెక్టర్లతో అమరావతి నుంచి VC ద్వారా వర్క్ షాప్ నిర్వహించారు.