అన్నమయ్య: గ్రామాలలో ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. ఇవాళ ఓబులవారిపల్లి మండలం మంగంపేట RR సెంటర్-5లో శ్రీరాముల వారి గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణం బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.