GNTR: గుంటూరు బీఆర్ స్టేడియంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పెన్సిoగ్ పోటీలలో పొన్నూరు విద్యార్థులు సత్తా చాటారు. పొన్నూరు పట్టణానికి చెందిన మోహనరామ సుభద్ర, శ్రీనివాసరావులు పోటీలలో గెలిచి ప్రథమ స్థానం సాధించారు. దీంతో వారు నంద్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.