VZM: వయోజనుల బీసీజీ టీకా కార్యక్రమం శత శాతం జరగాలని రాష్ట్ర అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ రవీందర్ ఆదేశించారు. గురువారం బొండపల్లి మండలంలోని గొట్లాం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా వేసిన వయోజనలను 3 నెలలకు పర్యవేక్షించాలని సూచించారు. ఇందులో హెల్త్ అసిస్టెంట్ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.