VZM: మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజలు పలు సమస్యలను వివరిస్తూ 8 వినతి పత్రాలను కమీషనర్ నల్లనయ్యకు అందజేశారు. ఆయా వినతులను సంబంధిత విభాగాల అధికారులకు అందజేసి, సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని కమిషనర్ ఆదేశించారు.