ప్రకాశం: ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు గారి మాతృమూర్తి చల్లా లక్ష్మమ్మ గారి దశ దిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు జిల్లా మ్మెల్యేలు దామచర్ల జనార్దన్, కందుల నారాయణరెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి ఇతర టీడీపీ పార్టీ నేతలు పాల్గొన్నారు