NDL: విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు ఎంతో అవసరమని నందికొట్కూరు ఎమ్మెల్యే గీత జయసూర్య అన్నారు. మిడ్తూరు మండలంలోని దామగట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి క్రీడలక ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సెల్ఫోన్లు, టీవీలు పక్కనపెట్టి క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు.